’90ML’ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

90 ML Trailer Release Date Locked, 90ML Movie Trailer Release Date, 90ML Movie Trailer Release Date Confirmed, 90ML Movie Updates, 90ML Telugu Movie Latest News, 90ML Telugu Movie Trailer Release Date Locked, 90ML Trailer Release Date Fixed, Kartikeya Gummakonda Set To Release 90ML Trailer, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ’90ML’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటీకే టీజర్ ను పాటలను రిలీజ్ చేయగా తాజాగా టైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు ఉదయం 10.35 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తుండగా… రవి కిషన్, రావు రమేష్, అలీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాకు కూడా ‘ఆర్ ఎక్స్100’ సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

MBA గోల్డ్ మెడలిస్ట్ సాధించిన ఓ యువకుడు… దేవదాస్‌గా ఎందుకు మారాడు? అనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. మరి ‘ఆర్ ఎక్స్ 100’ తరువాత ఆ రేంజ్ హిట్ కార్తికేయకు దక్కలేదు. మరి ఈ సినిమాతో అయినా మరి భారీ హిట్ కార్తికేయ ఖాతాలో పడుతుందో?లేదో? చూద్దాం..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + eleven =