క‌మ‌ల్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో విక్ర‌మ్‌?

Vikram Collaborates With Kamal Haasan On His Dream Project,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Vikram Kamal Haasan Upcoming Project,Vikram Next Movie with Kamal Haasan

‘మరుదనాయగం’… లోకనాయకుడు కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్. రెండు దశాబ్దాలకు పూర్వమే కమల్ స్వీయదర్శకత్వంలో అట్ట‌హాసంగా ప్రారంభమైన ఈ హిస్టారిక‌ల్ డ్రామా… కొన్ని అనివార్య కారణాల వల్ల‌ మధ్యలోనే ఆగిపోయింది. క‌ట్ చేస్తే… ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెలుగులోకి వ‌చ్చింది. అంతేకాదు… ఇందులో ఓ టాలెంటెడ్ స్టార్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తాడ‌నే ప్ర‌చారం సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ‘మరుదనాయగం’ని పున: ప‌్రారంభించే దిశ‌గా క‌మ‌ల్ ప్లాన్ చేస్తున్నార‌ని కోలీవుడ్ టాక్‌. అంతేకాదు… త‌ను చేద్దామ‌నుకున్న పాత్ర‌లో మ‌న `అప‌రిచితుడు` విక్ర‌మ్‌ని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఈ మేర‌కు విక్ర‌మ్‌తో క‌మ‌ల్ అండ్ టీమ్‌ చర్చలు కూడా జరిపారని స‌మాచారం. ప్రస్తుతం విక్రమ్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తైన తరువాత అంటే 2021లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకువెళ్ళే దిశ‌గా క‌మ‌ల్‌ ప్లాన్ చేస్తున్నారని త‌మిళ‌నాట ప్ర‌చారం సాగుతోంది. మ‌రి… క‌మ‌ల్ స్వీయద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రంపై, విక్ర‌మ్ ఎంట్రీపై త్వ‌ర‌లోనే ఫుల్ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.