చీకటి రాజ్యం ఫేమ్ రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కందరం కొండన్. తెలుగులో ‘మిస్టర్ kk’ అనే టైటిల్ తో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నిజానికి ఎప్పుడో ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఫైనల్లీ ఈరోజు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం పై నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఈ సినిమాను జులై 19వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా విక్రమ్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=dFixoarIk0c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























