మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్న నాని ఈ సంవత్సరం మూడు సినిమాల రిలీజ్ కు ప్లాన్ చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో నాని హీరో గా క్రికెట్ నేపథ్యం లో రూపొందిన జెర్సీ మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం లో నాని హీరోగా గ్యాంగ్ లీడర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ లీడర్ మూవీ లోని కొన్ని ముఖ్య సన్నివేశాల షూటింగ్ ను నాని కంప్లీట్ చేశారు. జూలై నెలకు మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆగష్ట్ నెలలో రిలీజ్ కు రెడీ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందనున్న మల్టీ స్టారర్ మూవీ వ్యూహం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న వ్యూహం మూవీ షూటింగ్ త్వరగా ముగించి డిసెంబర్ 25 వ తేదీ క్రిస్ట్ మస్ కు రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. ఈ మూడు సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను హీరో నాని
అలరించనున్నారు.
[subscribe]
[youtube_video videoid=EOw-oU_HNVA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: