రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు నుండి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.
19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో జరిగే తిరుగుబాటు కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విజయ్ దేవరకొండ ‘సింగనమల బొబ్బిలి రణబాలి’గా పవర్ఫుల్ పాత్రలో కనిపించగా, రష్మిక మందన్న ‘జయమ్మ’ పాత్రలో నటించారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా కనిపించారు. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, అజయ్-అతుల్ సంగీతం అందించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























