మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో, కథ అందిస్తూ నటిస్తున్న లేటెస్ట్ పవర్ఫుల్ అండ్ ఊరమాస్ ప్రాజెక్ట్ ‘కల్ట్’ (CULT). వైవిధ్యమైన కథాంశాలు, ఇంటెన్స్ క్యారెక్టర్లతో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన విశ్వక్ సేన్, ఈ సినిమాతో మరొకసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం యొక్క ‘కల్ట్ ట్రైలర్’ను అక్టోబర్ 18న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. “గెట్ రెడీ ఫర్ ది బ్లడ్ షెడ్” అంటూ వచ్చిన ఈ అనౌన్స్మెంట్ సినిమా ఏ రేంజ్ వైలెంట్ అండ్ ఇంటెన్స్ మాస్ ఎంటర్టైనర్గా ఉండబోతోందో స్పష్టం చేస్తోంది. విశ్వక్ సేన్ నటన, డైరెక్షన్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇక ఈ వైలెంట్ అండ్ ఎనర్జిటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ను దసరా హంగామా ముగిసిన వెంటనే అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ట్రైలర్ రాకతో సినిమాపై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కి చేరడం ఖాయమని టీం ధీమా వ్యక్తం చేస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























