విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ నుంచి ఫస్ట్ సింగిల్ “ఏందయ్య సామీ” లిరికల్ వీడియో విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజయ్-అతుల్ స్వరపరిచిన ఈ మెలోడీ ట్రాక్ రణబాలి మరియు జయమ్మల మధ్య ఉన్న అందమైన ప్రేమ ప్రపంచాన్ని ఎంతో కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించింది. గ్రాండ్ విజువల్స్, అద్భుతమైన మెలోడీ బాణీలు మరియు వింటేజ్ లవ్ ఎమోషన్స్‌తో కూడిన ఈ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రీసెంట్ గా ఈసినిమానుండి విడుదలైన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలను పెంచగా తాజాగా విడుదలైన సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























