ప్రముఖ నిర్మాత , దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ ‘అగధ’ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ డిజిటల్ వేదిక జీ5 లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న జీ5, సెప్టెంబర్ 25 నుండి ‘అగధ’ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించింది. కంటికి కనిపించని దైవిక శక్తులు మరియు దుష్ట శక్తుల మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంతో ఈ హర్రర్ థ్రిల్లర్ రూపుదిద్దుకుంది.
ఈ చిత్రానికి రాకేష్ వెంకటాపురం సంగీతం అందించగా, కథనంలో సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేట్రికల్ రన్ అనంతరం ఓటీటీలోకి వస్తున్న ఈ చిత్రం డిజిటల్ ఆడియన్స్‌ను ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























