బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ తెలుగు ట్రైలర్ రిలీజ్

Bethlehem Kudumba Unit Telugu Trailer Released

మలయాళంలో ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న రొమాంటిక్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘ బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ ‘తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ప్రేమలు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన గిరీష్ ఏ.డి. దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ భావన స్టూడియోస్ పతాకంపై దిలీష్ పోతన్, ఫహాద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ రిలీజ్ మరియు ఫ్యూచర్ రన్అప్ ఫిలిమ్స్ సంయుక్తంగా ప్రేక్షకులకు అందిస్తున్నాయి.

నివిన్ పౌలీ మరియు మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ, సరికొత్త ఫీల్-గుడ్ లవ్ స్టోరీలా ఉంది. నివిన్ పౌలీ, మమితా బైజుల మధ్య వచ్చే సన్నివేశాలు మరియు కుటుంబం, చుట్టుపక్కల ఉండే పాత్రలతో ముడిపడిన హాస్యం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

నివిన్ పౌలీ, మమిత బైజులతో పాటు సంగీత్ ప్రతాప్, సురేష్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, బిందు పణిగర్ కీలక పాత్రల్లో నటించారు.మలయాళంలో ఇప్పటికే ఆగస్టు 21న విడుదలై సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రాన్ని, తెలుగులో సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.