మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజు 26కోట్లు రాబట్టి రవితేజకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించగా రెండో రోజు కూడా అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో ఊచకోత కోస్తోంది. ముఖ్యంగా వీకెండ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని బి, సి సెంటర్లతో పాటు మల్టీప్లెక్స్‌లలో జనాలు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా హవా నడుస్తోంది, ఇప్పటికే యుఎస్‌లో హాఫ్ మిలియన్ మార్క్‌ను చాలా వేగంగా దాటేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.రెండో రోజు మొదటి రోజుకన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ అసాధారణమైన బుకింగ్స్ అండ్ పాజిటివ్ టాక్‌తో ఈ రోజే దాదాపు అన్ని ప్రాంతాల్లో సినిమా థియేట్రికల్ హక్కులు క్లియర్ అయి బ్రేక్ ఈవెన్ సాధించబోతోంది. దీంతో సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లందరికీ భారీ ప్రాఫిట్స్ అందిస్తూ ఇది ఒక బిగ్గెస్ట్ జాక్‌పాట్‌గా మారింది. కథలోని పవర్‌ఫుల్ అయ్యప్ప దీక్ష నేపథ్యం, బలమైన తండ్రీకూతుళ్ల ఎమోషన్ మరియు క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇరుముడి జోరు చూస్తుంటే ఫుల్ రన్‌లో ‘ఇరుముడి’ చాలా ఈజీగా రూ. 150 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసి రవితేజ కెరీర్‌లోనే ఆల్-టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































