ధనుష్ నటించిన కర తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈసినిమా నాలుగు రోజుల్లో తెలుగులో 4.8కోట్ల వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీతో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధనుష్‌కు తెలుగులో ఉన్న మార్కెట్ మరియు ‘పొర్ తోళిల్’ ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.ఇందులో సరసన మమితా బైజు కథానాయికగా నటించగా జయరాం, కె.ఎస్. రవికుమార్ కీలక పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. వేల్ ఫిలిమ్స్ ఇంటెర్నేషల్ ఈసినిమాను నిర్మించింది.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో అన్ని భాషల్లో కలిపి దాదాపు ₹38.70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద నిలకడగా కొనసాగుతోంది. తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























