సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ‘రాకాస’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిన్న సినిమా అంచనాలకు మించి రాణిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిన్నటి వరకు ఈ చిత్రం అక్కడ $300K (మూడు లక్షల డాలర్ల) మార్కును దాటింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 6రోజులో దాదాపు రూ. 18 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.దాంతో బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. ఈ వీకెండ్ లోపు టార్గెట్ ను రీచ్ అయ్యి హిట్ అనిపించుకోనుంది.
నిహారిక కొణిదెల నిర్మాణంలో, మానస శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ను, ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకోవడంతో నిలకడైన వసూళ్లను రాబడుతోంది.అయితే ఈసినిమాకు రేపటినుండి డెకాయిట్ రూపంలో భారీ పోటీ ఎదురుకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























