సూపర్‌స్టార్ రజనీకాంత్ , లోక నాయకుడు కమల్ హాసన్ లతో డైరెక్టర్ నెల్సన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ డైరెక్ట్ చేయనున్నాడని తెలిసిందే. కలిసి ఇక ఈసినిమా అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం రజినీ ,జైలర్ 2 పూర్తి చేసే పనిలో వున్నారు. దాని తరువాత అయన తన తలైవర్ 173వ సినిమాలో నటించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెప్టెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కానుంది. ఆ తరువాత రజినీ .. కమల్ హాసన్ తో కలిసి నటించనున్న సినిమాలో జాయిన్ కానున్నారు. ఈ చిత్రాన్ని పొంగల్ 2027 కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.ఇది ఒక పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని సమాచారం.
రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ మరియు ఆర్. మహేంద్రన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ మరియు బాసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.కమల్ హాసన్ , రజనీకాంత్ కలిసి నటించనుండడం తో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























