అతి త్వరలో విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్

Vishwanath & Sons Teaser Coming Soon

తమిళ స్టార్ సూర్య కథానాయకుడిగా, దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.ఇక ఈ సినిమా టీజర్ కూడా రానుంది.అందుకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ టీజర్ కి 144 నిమిషాల రన్ టైం ఫిక్స్ చేశారు. అతి త్వరలో రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూర్య సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటిస్తోంది. అలాగే సీనియర్ నటి రవీనా టాండన్ దాదాపు 24 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో తమిళంలోకి తిరిగి వస్తోంది. రాధికా శరత్‌కుమార్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ మరియు నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ మరియు సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.విడుదల: ఈ చిత్రం జూలైలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా ఒక స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఉండబోతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సూర్య ఒక చిన్నారిని ఎత్తుకుని నవ్వుతూ కనిపిస్తుండటం, సినిమాలోని వింటేజ్ సూర్యను గుర్తుచేసేలా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక 45 ఏళ్ల వ్యక్తికి మరియు 20 ఏళ్ల యువతికి మధ్య ఉండే బంధం మరియు భావోద్వేగాల చుట్టూ తిరుగుతుందని సమాచారం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.