మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రూ. 350 కోట్ల క్లబ్‌లో చేరి, టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఇప్పుడు గ్రాండ్ సక్సెస్ మీట్‌కు సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర మెగా సక్సెస్ సెలబ్రేషన్స్ జనవరి 25, 2026 సాయంత్రం 5 గంటల నుండి హైదరాబాద్‌లోని పార్క్ హయతిలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో , విక్టరీ వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మరియు ఇతర ప్రధాన తారాగణం ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంతోషాన్ని పంచుకోనున్నారు.
సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ సినిమా సక్సెస్ మీట్, మెగా అభిమానులకు మరో పండగలా మారబోతోంది.ఇక ఈసినిమా ఈరోజు అదరగొడుతుంది.బుక్ మై షోలో గంటకు 5వేలకు పైగా టికెట్లు తెగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే జోరు కొనసాగించనుంది. నయనతార కథానాయకిగా నటించిన ఈసినిమాను సాహు గారపాటి , సుస్మిత కొణిదెల నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























