మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా, కేవలం ప్రీమియర్ షోల ద్వారానే సంచలన రికార్డులను నమోదు చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం అమెరికాలో $1.5 మిలియన్ల కలెక్షన్లను ప్రీమియర్ల ద్వారానే సాధించింది.దాంతో . సీనియర్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక నటుడిగా మెగాస్టార్ నిలిచారు సుమారు 500 లోకేషన్లలో 1600 కంటే ఎక్కువ షోలతో ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. “వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్” అంటూ అక్కడి ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ సినిమా లాంగ్ రన్ వసూళ్లకు బూస్ట్ ఇస్తోంది.
ఇక బ్లాక్ బస్టర్ టాక్ వస్తుండడం తో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ. 65 కోట్ల నుండి రూ. 70 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈసినిమా అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులతో రన్ అవుతుంది. బుక్ మై షోలో ఈసినిమా ఇప్పటివరకు 5 లక్షలుపైగా టికెట్స్ అమ్ముడయ్యాయి.సంక్రాంతి సెలవులు కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఫుల్ రన్ లో ఈసినిమా భారీ వసూళ్లను రాబట్టుకోనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























