మదరాసి తరువాత తమిళ నటుడు శివ కార్తికేయన్ నుండి నెక్స్ వస్తున్న సినిమా పరాశక్తి .ఇది శివ కార్తికేయన్‌కు 25వ సినిమా. ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో అథర్వ, శ్రీలీల, రవి మోహన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలీల కు తమిళ్ లో ఇదే మొదటి సినిమా. షూటింగ్ పురఃటి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈపాటను మ్యూజిక్ డైరెక్టర్ సీన్ రోల్డన్ తో పాడించగా నెక్స్ట్ సాంగ్ ను మరో మ్యూజిక్ డైరెక్టర్ తో పాడించాడు జివి ప్రకాష్ కుమార్.వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా తో ఈ పాటను పాడించాడు. త్వరలోనే ఈసాంగ్ రిలీజ్ కానుంది.ఈసినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా తనకు ఇది 100వ సినిమా కావడంతో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నాడు.
పరాశక్తి 1990 బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఆకాష్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జనవరి 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, పొంగల్ కి వస్తుండడం తో పరాశక్తి కితమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ పోటీ తప్పదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























