Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Raaka Puzzle Poster Sparks Confusion Among Allu Arjun Fans

      అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్న రాకా పజిల్ పోస్టర్

      Kakaa Makers Reconfirm the Release Date

      కాకా అలాంటిందేమి లేదు

      Aakasam Lo Oka Tara Release Date Locked

      ఆకాశంలో ఒక తార విడుదల ఎప్పుడంటే

      RanaBaali Completes Its Entire Shoot

      రణబాలి షూటింగ్ పూర్తి .. చెప్పిన డేట్‌కే రిలీజ్

    • న్యూస్
  • రివ్యూస్
    • epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

      Romanchakam Movie Review

      రివ్యూ : రోమాంచకం

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు సోషల్ మీడియాకు దూరంగా.. అనుష్క శెట్టి పోస్ట్ వైరల్‌

సోషల్ మీడియాకు దూరంగా.. అనుష్క శెట్టి పోస్ట్ వైరల్‌

By
Srikanth M
-
September 12, 2025
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Anushka Shetty's Break From Social Media, Letter To Fans

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్, క్వీన్ అనుష్క శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. మనసును సేదతీరుస్తూ, ఆత్మను ప్రశాంతం చేస్తూ, కొన్నిసార్లు ప్రపంచం ఇచ్చే ఆ చిన్న విరామం అవసరం అవుతుంది. అదే ఆలోచనతోనే ఇప్పుడు అనుష్క శెట్టి సోషల్ మీడియాలో నుంచి కొంతకాలం దూరమవుతున్నారు. దీనికి సంబంధించి ఆమె తాజాగా ఎక్స్ వేదికగా అభిమానులనుద్దేశించి ఒక స్పెషల్ నోట్ రాశారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    Love…. always forever ❤️ pic.twitter.com/ALRfMrvpK0

    — Anushka Shetty (@MsAnushkaShetty) September 12, 2025

    అందులో.. “నీలి కాంతిని కొవ్వొత్తి కాంతితో మార్చుకుంటూ..” అని చెప్పిన ఆమె, ఇది కేవలం విరామం మాత్రమేనని, మరింత ప్రేమతో, మరింత కథలతో తిరిగి వస్తానని తన అభిమానులకు హామీ ఇస్తున్నారు. ఈ స్క్రోలింగ్‌ల్లో మునిగిపోయే డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు వచ్చి, అసలు మనం ఎక్కడి నుండి ప్రారంభించామో ఆ బంధాలకు చేరుకోవడమే తన ఉద్దేశమని ఆమె చెబుతున్నారు.

    “ప్రపంచంతో మళ్లీ కలిసిపోయేందుకు, మనసుతో మమేకం కావడానికి ఈ విరామం” అని చెప్పిన అనుష్క, తన అభిమానులందరికీ చిరునవ్వుతో, ప్రేమతో ఎల్లప్పుడూ అండగా ఉంటానని సందేశం పంపారు. ఇక చివరగా, “ఎప్పుడూ చిరునవ్వుతూ ఉండండి… ప్రేమతో, అనుష్క శెట్టి” అంటూ ఆమె రాసిన ఈ స్నేహపూర్వక నోట్, అభిమానుల హృదయాలను తాకేలా ఉంది.

    ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్
    Video thumbnail
    Drunk Husband Vs Angry Wife | Funny Argument Between Wife & Husband | Vip 2 | Dhanush | Amala Paul
    04:03
    Video thumbnail
    Kishkindhapuri Horror Stories | Episode 1 | Anupama | Koushik Pegallapati | Bellamkonda Sreenivas
    03:05
    Video thumbnail
    Terrifying Night at School | Best Thrilling Scene | Vadaladu Telugu Movie | Catherine Tresa | TFN
    02:53
    Video thumbnail
    Nandamuri Balakrishna Grand Entry | Nandamuri Balakrishna World Book Of Records Felicitation | TFN
    02:36

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleజగపతి బాబు నిర్మాణంలో లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ
      Next articleసంయుక్త చేతిలో 8 సినిమాలు
      Srikanth M

      తాజా వార్తలు

      Raaka Puzzle Poster Sparks Confusion Among Allu Arjun Fans

      అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్న రాకా పజిల్ పోస్టర్

      September 17, 2026
      Kakaa Makers Reconfirm the Release Date

      కాకా అలాంటిందేమి లేదు

      September 17, 2026
      Aakasam Lo Oka Tara Release Date Locked

      ఆకాశంలో ఒక తార విడుదల ఎప్పుడంటే

      September 17, 2026
      RanaBaali Completes Its Entire Shoot

      రణబాలి షూటింగ్ పూర్తి .. చెప్పిన డేట్‌కే రిలీజ్

      September 17, 2026
      Anant Nag to Receive Dadasaheb Phalke Award

      ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు అత్యున్నత సినీ పురస్కారం

      September 17, 2026

      తప్పక చదవండి

      Kakaa Makers Reconfirm the Release Date

      కాకా అలాంటిందేమి లేదు

      Irumudi OTT Streaming Date Locked

      ఓటీటీలోకి ఇరుముడి .. స్ట్రీమింగ్ డేట్ లాక్

      Sampoornesh Babu Says His Biryani Character in The Paradise Is Very Serious

      ది ప్యారడైజ్ లో చాలా సీరియస్‌ క్యారెక్టర్ చేశాను – సంపూర్ణేష్ బాబు

      mandaadi 5 days collections

      బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న మండాడి

      Special Poster Released from #KA13

      #KA13 నుండి స్పెషల్ పోస్టర్‌ రిలీజ్

      Fight Masters Ram-Laxman Talk About Their Work in The Paradise

      నాని గారు సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు – ఫైట్ మాస్టర్స్...

      EDITOR PICKS

      Raaka Puzzle Poster Sparks Confusion Among Allu Arjun Fans

      అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్న రాకా పజిల్ పోస్టర్

      September 17, 2026
      Kakaa Makers Reconfirm the Release Date

      కాకా అలాంటిందేమి లేదు

      September 17, 2026
      Aakasam Lo Oka Tara Release Date Locked

      ఆకాశంలో ఒక తార విడుదల ఎప్పుడంటే

      September 17, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28402
      • సినిమా వార్తలు27972
      • ఇతర వార్తలు677
      • Tollywood571
      • రివ్యూస్385
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు164
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)