#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి,యువ హీరోయిన్ శివాని నగరం జంటగా నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్.ఈనెల 5న థియేటర్లలోకి రానుంది.యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈట్రైలర్ ప్రామిసింగ్ గా వుంది.ముఖ్యంగా మిడిల్ క్లాస్ బాయ్స్ కు ఈసినిమాకు బాగా కనెక్ట్ అయ్యేలా వుంది.ఓవరాల్ గా ట్రైలర్ అయితే సినిమా చూడాలనే ఇంట్రస్ట్ ను క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాయి మార్తాండ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా రాజీవ్ కనకాల ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నాడు. #90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మించాడు.ఇక ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు,వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు.దాంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
అయితే లిటిల్ హార్ట్స్ విడుదలవుతున్న రోజే రెండు పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి.అందులో స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన ఘాటి ఒకటి.క్రిష్ ఈసినిమాను తెరకెక్కించాడు. ఇక ఈసినిమాతో పాటు తమిళ హీరో శివ కార్తికేయన్ మదరాసి కూడా విడుదలవుతుంది.ఏఆర్ మురగదాస్ డైరెక్ట్ చేశాడు. ఈరెండు సినిమాలకు మంచి బజ్ ఉంది.సో బాక్సాఫీస్ వద్ద లిటిల్ హార్ట్స్ కు భారీ పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























