యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో ‘కిష్కింధపురి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై డైనమిక్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించి చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి రచన దర్శకత్వం వహించారు. శ్రీమతి అర్చన ప్రజెంట్ చేస్తున్నారు. ఈ గ్రిప్పింగ్ హర్రర్-మిస్టరీ థ్రిల్లర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. చిల్లింగ్ ఫస్ట్ గ్లింప్స్‌తో బజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘ఉండిపోవే నాతోనే’ లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “అందరికీ థాంక్యూ సో మచ్. ఇది చాలా స్పెషల్ సినిమా. ఇందులో చాలా స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి. త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుంది. కచ్చితంగా మీరందరూ ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు.
అలాగే చిత్ర దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి మాట్లాడుతూ.. “అందరికీ గుడ్ ఈవెనింగ్. నేను చదువుకున్న కాలేజీలో ఈ సాంగ్‌ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన అందరికీ థాంక్యూ సో మచ్. త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సాంగ్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ థాంక్యూ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























