గోపీచంద్ 33 నుంచి బర్త్ డే గ్లింప్స్ రిలీజ్

Gopichand 33 Birthday Glimpse Out

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ‘#గోపీచంద్ 33’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా హిస్టారికల్ ఎపిక్‌గా రాబోతుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో నేడు గోపీచంద్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. గోపీచంద్ లుక్ అదిరిపోయింది. అలాగే గ్లింప్స్‌ లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చూస్తుంటే గోపీచంద్ ఈ సారి గట్టిగానే కొట్టేలా కనిపిస్తోంది. సూపర్ హిట్ ఫిల్మ్ ‘విశ్వం’ తర్వాత గోపీచంద్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.