భైరవం ఇంకా పెద్ద హిట్ కావాలి – నారా రోహిత్

manchu manoj Speech at the Bhairavam press Meet

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన సినిమా భైరవం.నిన్న ఈసినిమా రిలీజ్ కాగా పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది.దాంతో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఇందులో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ..అందరికి నమస్కారం.సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ అందరికి థాంక్యూ.చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.ఈసినిమా ఇంకా పెద్ద హిట్ కావాలి.ఇంకా చూడని ప్రేక్షకులు తప్పకుండా వెళ్లి చూడండి. సినిమాకి ఆడియన్స్ నుంచి చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంత మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్యూ.నిర్మాత రాదా మోహన్ గారికి మా టీమ్ అందరికీ థాంక్యు.నా కెరీర్ లో ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. ఆ క్యారెక్టర్ ఇంత గొప్ప రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్నిచ్చింది.మా బ్రదర్స్ మనోజ్ సాయి అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు.వాళ్ళ పర్ఫార్మెన్స్ కి కూడా మంచి అప్రిసియేషన్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.తప్పకుండా సినిమా చూడండి.మీరందరూ ఎంజాయ్ చేస్తారని అన్నారు.

ఇక నారా రోహిత్ సోలో హీరోగా ప్రస్తుతం సుందరకాండ అనే సినిమా చేస్తున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది.జూలైలో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.వెంకటేష్ నిమ్మలపూడి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల,గౌతమ్ రెడ్డి,రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.