జార్జియాలో అఖండ 2 

Akhanda 2 is currently being shot in Georgia

ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా వస్తుంది అఖండ 2.బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ కావడంతో  అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం జార్జియా లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.ఇందులో నుండి కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వాటిని చూస్తుంటే ఈసారి డైరెక్టర్  బోయపాటి శ్రీనివాస్ పెద్దగానే  ప్లాన్ చేశాడనిపిస్తుంది.లొకేషన్ లో ఆర్మీ డ్రెస్ లతో ఆర్టిస్టులు , ట్రక్కులు  అలాగే హెలికాఫ్టర్ ఇవన్నీ కనిపించాయి. ముఖ్యంగా  హిందీ జనాలకు నచ్చేలాగే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే  ఉండడంతో ఆ రోజు ఈసినిమా నుండి అప్డేట్ రానుంది.

క ఇంతకుముందు బోయపాటి శ్రీనివాస్,బాలకృష్ణ కాంబినేషన్ లో  వచ్చిన సింహ , లెజెండ్ ,అఖండ బ్లాక్ బస్టర్ అయ్యాయి.మరి ఈ అఖండ 2 ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.ఇందులో సంయుక్త కీలక పాత్రలో నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.14రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.

అయితే అదే రోజున పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ కూడా విడుదలకానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. మరి ఓజీతో అఖండ 2 పోటీ పడుతుందా లేదంటే విడుదల వాయిదా వేస్తారో త్వరలోనే క్లారిటీ రానుంది.  

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.