డైరెక్టర్ బాబీకి మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్

Director Bobby Received A Special Gift From Megastar Chiranjeevi

తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ నటీనటులు, ట్యాలెంటెడ్ టెక్నిషియన్లను అభినందించడంలో ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి. అప్పుడప్పుడు వారికి బహుమతులు అందిస్తూ సర్ప్రైజ్ కూడా చేస్తుంటారు. ఆయన నుంచి గిఫ్టులు అందుకున్నవారు జీవితాంతం ఒక గొప్ప ఎచీవ్‌మెంట్‌గా దీనిని ఫీల్ అవుతుంటారు. ఈ కోవలోనే తాజాగా మెగాస్టార్ ఒక స్టార్ డైరెక్టర్‌కి ఖరీదైన బహుమతిని అందించి సర్ప్రైజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ స్టార్ దర్శకుడు బాబీ కొల్లికి చిరంజీవి ఈ గిఫ్ట్ అందజేశారు. ఒక కాస్ట్లీ వాచ్ ను బాబీకి బాహుకరించారు. దీంతో ఉబ్బితబ్బిబ్బైన బాబీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా చిరు తన చేతికి తొడుగుతున్న వాచ్ ఫోటోలను పంచుకున్నారు. కాగా గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన ఈ చిత్రం.. చిరు కెరీర్ లోనే అతి పెద్ద విజయం సాధించిన సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.