స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బ్యానర్‌పై తీసిన తొలి చిత్రం ‘శుభం’. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా శుభం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మురం చేశారు. దీనిలో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, సమంత సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా సమంత తన కెరీర్ తొలినాళ్ళ గురించి గుర్తుచేసుకున్నారు. ఇక తాను నిర్మాతగా మారడానికి గల కారణాన్ని తెలిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Samantha's Subham Movie Team Funny Q&A | Subham Movie Pre Release Event | Samantha | Harshith Reddy
07:38

Samantha Emotional Speech | Subham Movie Pre Release Event | Harshith Reddy | Praveen Kandregula
06:18

Pushpa Movie Part 2 Superb Update | Allu Arjun | Rashmika | Fahadh | Samantha | Sukumar | DSP
02:09

Producer Ravi Shankar Speech | Pushpa The Rule Press Meet | Allu Arjun | Rashmika | Sukumar | DSP
02:35
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























