నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. హ్యుజ్ బజ్, ట్రెమండస్ బుకింగ్స్ తో మే 1న పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ అయిన HIT: The 3rd Case అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. “అందరికీ థాంక్యు. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందంగా అనిపించింది. నన్ను నమ్మిన నాని గారికి థాంక్యూ. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను. థియేటర్స్ హౌస్ఫుల్ గా కనిపించడం చాలా ఆనందంగా ఉంది. టీం అంతా కలిసి చాలా కష్టపడ్డాం. కంట్రీ నలుమూలలా తిరిగి మంచి మంచి విజువల్స్ షూట్ చేసుకుని వచ్చాం. థియేటర్స్ లో ఆ ఫీలింగ్ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా టీం హార్డ్ వర్క్ .ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ వెరీ మచ్” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























