తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ కు రెడీ అవుతుంది.మరో 7 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈసినిమాపై తమిళ్ లో భారీ అంచనాలు వున్నాయి. దాంతో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం.ఇక ఈసినిమాకు రన్ టైం తక్కువగానే వుండనుందని టాక్.దాదాపు 2 గంటల 18నిమిషాల రన్ టైం ను సెట్ చేశారట. త్వరలోనే సెన్సార్ కు వెళ్లనుంది. ఇక ట్రైలర్ కూడా రావాల్సివుంది.ఈ రెండు రోజుల్లో అందుకు సంబంధించిన అప్డేట్ రానుంది. శుక్రవారం నుండి తమిళనాడు లో బుకింగ్స్ కూడా ఓపెన్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈసినిమాతో మైత్రి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.ఇందులో అజిత్ సరసన త్రిష నటించగా సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈసినిమాతో అజిత్ కం బ్యాక్ అవుతాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళంతోపాటు ఒకేసారి తెలుగులోకూడా రిలీజ్ కానుంది.అయితే అదే రోజున యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ జాక్ కొంచెం క్రాక్ సినిమా కూడా విడుదలకానుంది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ పోటీ జరుగనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























