టాలీవుడ్ ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఉపద్రష్ట తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు నేడు తిరుమల చేరుకున్న ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ తరువాత సమీపంలోని రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్న సునీత.. ఆలయం వెలువల స్వామివారిని కీర్తిస్తూ అద్భుత కీర్తన ఆలపించారు. ఈ సందర్భంగా సింగర్ సునీతతో కలిసి సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం ప్రదర్శించారు. ఇక సునీత తిరుమల చేరుకున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్

నా ఊహల్లో హీరో అంటే మా అన్నయ్య చిరంజీవి మాత్రమే 💥 | #PawanKalyan | #Chiranjeevi | #BROMovie | TFN
00:52

దిల్ రాజుని ఇమిటేట్ చేసి అందర్నీ నవ్వించిన చిరు 😂 | #Chiranjeevi | #DilRaju | #Shorts | YTShorts
00:36

Megastar Chiranjeevi Birthday Special Tribute | Journey of Siva Shankar Vara Prasad to Megastar
06:23
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























