తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా దిల్ రాజు బుధవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నిన్న దిల్ రాజు జన్మదినం కూడా కావడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ స్టార్ ప్రొడ్యూసర్‌కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయ్యప్ప మాల ధారణలో ఉన్న రామ్ చరణ్ నిన్న ప్రమాణస్వీకారం అనంతరం దిల్ రాజును కలిసి శుభాభినందనలు అందజేశారు. దీనికి ప్రతిగా దిల్ రాజు మెగా పవర్ స్టార్‌కి క్రతజ్ఞతలు తెలిపారు. కాగా దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం వచ్చే నెల 10న సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో విడుదలకానున్న సంగతి తెలిసిందే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Ram Charan RC15 Highlight Action Sequence | RC15 Updates | Kiara | Shankar | Thaman S | Dil Raju
01:49

Jr NTR & Ram Charan Hail Their Bonding | Ram Charan Superb Words About NTR | #Shorts | #YtShorts
00:57

Game Changer Ram Charan Birthday Special Video | Happy Birthday Game Changer Ram Charan | TFN
02:44

Shankar Shocks Journalist with his Answer | 2.0 Press Meet | Rajinikanth | Akshay Kumar | 2 Point 0
01:52
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























