Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      Peddi Gets Special Premieres with Revised Ticket Prices in Telangana

      తెలంగాణలో పెద్ది ప్రీమియర్స్ … టికెట్ ధరల పెంపు

      Heart-Touching Glimpse from Irumudi Released

      గుండెలకు హత్తుకునేలా ఇరుముడి గ్లింప్స్

    • న్యూస్
  • రివ్యూస్
    • drishyam 3 telugu reivew

      రివ్యూ : దృశ్యం 3

      VeeraBhadrudu telugu review

      రివ్యూ : వీరభద్రుడు

      Godari Gattupaina review in telugu

      రివ్యూ : గోదారి గట్టుపైన

      Vaazha 2 Telugu movie review

      రివ్యూ : వాలా 2

      Thimmarajupalli TV Movie Review in telugu

      రివ్యూ : తిమ్మరాజుపల్లి టీవీ

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ఇలాంటి చిత్రం చూసి చాలా ఏళ్లు అయింది – వరుణ్ తేజ్

ఇలాంటి చిత్రం చూసి చాలా ఏళ్లు అయింది – వరుణ్ తేజ్

By
Srikanth M
-
August 7, 2024
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Varun Tej Says, It's Been a Long Time Since I Saw a film Like Committee Kurrollu

    మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇది వరకు రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సోమవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, అడివి శేష్, వెంకీ అట్లూరి వంటి వారు గెస్ట్‌గా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశం ఇచ్చారు.

    ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని నేను చూశాను. ఇలాంటి చిత్రం చూసి చాలా ఏళ్లు అయింది. ఈ చిత్రంలో ఉన్నట్టే నాకు ఓ 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మూవీ చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. ప్రతీ కుర్రాడికి ఈ కథ నచ్చుతుంది. చాలా చోట్ల కన్నీరు పెట్టేసుకున్నాను. ఆడియెన్స్‌కి కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుందనిపిస్తుంది. అసలు ఈ చిత్రంలో పన్నెండు పాటలున్నాయని నాకు అనిపించలేదు. అనుదీప్ మంచి పాటలు ఇచ్చారు” అని చెప్పారు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సినిమా టీం అంతా కలిసి అద్భుతంగా పని చేసింది. డైరెక్టర్ వంశీకి ఆల్ ది బెస్ట్. ఆగస్ట్ 9న థియేటర్లో జాతరగా ఉండబోతోంది. అందరూ అద్భుతంగా నటించారు. అందరికీ అద్భుతమైన డెబ్యూ దొరికింది. అందరి పేర్లు ఇండస్ట్రీలో వినిపిస్తాయి. కష్టపడి, క్రమశిక్షణతో ఉంటే ఈ ఇండస్ట్రీలో అందరికీ స్థానం ఉంటుంది. ఇంత మంది టాలెంటెడ్ ఆర్టిస్టులను అందిస్తున్న మా చెల్లి నిహారికను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆగస్ట్ 9న థియేటర్లో ఈ చిత్రం దద్దరిల్లబోతోంది” అని అన్నారు.

    ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్
    Video thumbnail
    Niharika Konidela Reacts To Instagram FUNNY Comments | Suryakantham Telugu Movie | Telugu FilmNagar
    02:45
    Video thumbnail
    Varun Tej and Niharika Konidela Raksha Bandhan Celebrations 2017 | Sreeja | Telugu Filmnagar
    01:05
    Video thumbnail
    Varun Tej, Niharika Konidela & Naga Babu Cast Their Votes with Family | Telangana Elections 2018
    01:02
    Video thumbnail
    Suryakantham Movie Best Scenes Back To Back | Niharika Konidela | Rahul | 2019 Latest Telugu Movies
    16:08

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleతుఫాన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
      Next articleఈ టైటిల్ వినగానే నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి
      Srikanth M

      తాజా వార్తలు

      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      June 3, 2026
      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      June 3, 2026
      Peddi Gets Special Premieres with Revised Ticket Prices in Telangana

      తెలంగాణలో పెద్ది ప్రీమియర్స్ … టికెట్ ధరల పెంపు

      June 3, 2026
      Heart-Touching Glimpse from Irumudi Released

      గుండెలకు హత్తుకునేలా ఇరుముడి గ్లింప్స్

      June 3, 2026
      Solid Update from #NBK111 Coming Soon

       NBK111 నుండి  సాలిడ్  అప్డేట్  రానుంది 

      June 3, 2026

      తప్పక చదవండి

      Played a Strong Villain Character in Sing Geetham says Heroine Shalini Kondepudi

      సింగ్ గీతంలో స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ చేశాను -హీరోయిన్ శాలిని కొండెపుడి

      Prime Minister Narendra Modi Asked Me About Peddi says Ram Charan

      ప్రధాని మోదీ గారు పెద్ది గురించి అడిగారు – రామ్ చరణ్

      Peddi Crosses Half-Million Mark at the USA Box Office

      అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసిన పెద్ది

      Highlights from Jagapathi Babu’s Speech at the Peddi Pre-Release Event

      టాలీవుడ్ ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్లకు పెద్ది ఒక పెద్ద దిక్కు అవుతుంది – జగపతి బాబు

      Powerful Poster of Heroine Raadhya from The Red Bag Released

      ది రెడ్ బ్యాగ్ నుండి  హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

      Kotha Malupu Teaser out now

      ఆకట్టుకున్న కొత్త మలుపు టీజర్

      EDITOR PICKS

      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      June 3, 2026
      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      June 3, 2026
      Peddi Gets Special Premieres with Revised Ticket Prices in Telangana

      తెలంగాణలో పెద్ది ప్రీమియర్స్ … టికెట్ ధరల పెంపు

      June 3, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్27758
      • సినిమా వార్తలు27326
      • ఇతర వార్తలు677
      • Tollywood562
      • రివ్యూస్365
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు142
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)