రెండు వారాలనుండి తెలుగులో కొత్త సినిమాల విడుదల జోరు అందుకుంది.ఈవారం కూడా కొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి. అందులో సుధీర్ బాబు హరోం హర ,తమిళ నటుడు విజయ్ సేతుపతి మహారాజ వీటితోపాటు యేవమ్ ,మ్యూజిక్ షాప్ మూర్తి అనే చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో హరోం హరకు మంచి హైప్ వస్తుంది. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే ప్రమోషన్స్ లో మహేష్ బాబు హెల్ఫ్ చేయడం తో సినిమా జనాల్లోకి వెళ్తుంది.వీటికి తోడు తెలుగు రాష్ట్రాల్లో బడా డిస్ట్రిబ్యూటర్లు ఈసినిమాను విడుదలచేస్తుండడం అడ్వాంటేజ్ కానుంది. ఇక గత కొంత కాలంగా సుధీర్ బాబు హిట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.ఈసారి ఈ హరోం హరతో తన నిరీక్షణకు తెర పడేలానే వుంది.
ఇక తమిళ డబ్బింగ్ సినిమా మహారాజ కూడా ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.ఉప్పెన తో విజయ్ సేతుపతి కి ఇక్కడ కూడా మంచి గుర్తింపు వచ్చింది దాంతో మహారాజ ను తెలుగులో విడుదలచేస్తూ ప్రమోట్ కూడా చేస్తున్నాడు.ఈసినిమా కు మైత్రి అండ కూడా వుంది.నైజాంలో ఈ సంస్థే విడుదలచేస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























