మొదటి మూడు రోజుల్లో సాలిడ్ వసూళ్లను రాబట్టుకున్న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వర్కింగ్ డే లో కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది.సోమవారం ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 2కోట్ల గ్రాస్ ను దక్కించుకుంది దాంతో 4రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 18కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.మరో రెండు కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసినట్లే.ఈ వారంలో ఆ టార్గెట్ ను పూర్తి చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.అయితే ఈ శుక్రవారం మరో మూడు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.దాంతో బాక్సాఫీస్ వద్ద గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి పోటీ ఎదురుకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోదావరి బ్యాక్ డ్రాప్ లో కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈసినిమాలో విశ్వక్ ఊర మాస్ రోల్ లో కనిపించాడు.నేహా శెట్టి ,అంజలి హీరోయిన్లు గా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ,శ్రీకర స్టూడియోస్ నిర్మించాయి.
ఇక ఈసినిమాతో ఈఏడాది విశ్వక్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు.మూడు నెలల క్రితం గామి తో వచ్చి హిట్ అందుకున్నాడు విశ్వక్. ప్రస్తుతం ఈహీరో చేతిలో రెండు సినిమాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























