తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. పొన్నియిన్ సెల్వన్, సర్దార్, సినిమాలతో వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్న కార్తీకి జపాన్ తో బ్రేక్ పడింది. డిఫరెంట్ మేకోవర్ తో వచ్చినా జపాన్ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు కార్తీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కార్తీ హీరోగా నల్లన్ కుమారస్వామి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక నేడు కార్తీ పుట్టినరోజు కావడంతో ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలానే టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వా వాతి యార్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇంకా కార్తీ లుక్ కూడా ఛరిష్మాటిక్ గా ఉండి ఆకట్టుకుంటుంది.
Here is the first look of #NalanKumarasamy’s #VaaVaathiyaar 🔥#வாவாத்தியார்@StudioGreen2 @GnanavelrajaKe @Music_Santhosh @IamKrithiShetty #Rajkiran #Sathyaraj @GMSundar_ @george_dop @VetreKrishnan @KiranDrk #ANLArasu @NehaGnanavel#VaaVaathiyaarFirstLook pic.twitter.com/IxB3GskJ0x
— Karthi (@Karthi_Offl) May 25, 2024
కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా రాజ్ కిరణ్, సత్యరాజ్, జీఎం సుందర్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు జార్జి సి విలియన్స్ సినిమాటోగ్రాఫర్ గా, వెట్రి కృష్ణన ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























