పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై బజ్ ను పెంచుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను పలు పాటలను రిలీజ్ చేయగా అన్నీ ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ను అందించారు. అంతేకాదు సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. మొత్తం 150 నిముషాల రన్ టైమ్ ను ఫిక్స్ చేస్తూ.. ఫ్యామిలీ స్టార్ ని ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ విజయ్ మృణాల్ ఠాకూర్ ల ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
This summer, it is all about celebrating your FAMILY STAR ⭐️#TheFamilyStar is coming with 150 minutes of WHOLESOME ENTERTAINMENT ✨
Grand release worldwide tomorrow 💥💥
Book your tickets now!
🎟️ https://t.co/lBtal2ved3#TheFamilyStarOnApril5th@TheDeverakonda @Mrunal0801… pic.twitter.com/gdFSkbFipe— Sri Venkateswara Creations (@SVC_official) April 4, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























