కోలీవుడ్ నయా సెన్సేషన్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ప్రధాన పాత్రలో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్ లవ్ డ్రామా ‘DC’ (దాస్ & చంద్ర) బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్లో ఘనంగా అడుగుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెరపై నటుడిగా లోకేష్ కనకరాజ్ స్క్రీన్ ప్రెజెన్స్, రఫ్ అండ్ టఫ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, వామిఖా గబ్బి తన లేడీ లీడ్ పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ & సాంగ్స్, ముకేష్ జి విజువల్స్, మరియు ప్రసన్న జి.కె ఎడిటింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి.
పిసి స్టంట్స్ అందించిన రా & రస్టిక్ యాక్షన్ కొరియోగ్రఫీ, అరుణ్ మాథేశ్వరన్ టేకింగ్ ఈ సినిమాని మాస్, క్లాస్ ఆడియన్స్‌కు ఒక విజువల్ ట్రీట్‌గా మార్చాయి. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























