లియో సెన్సేషన్ యూకే కలెక్షన్స్

vijay leo movie uk collections update

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా లియో. విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఈసినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఇక ఫైనల్ గా అక్టోబర్ 20వ తేదీన ఈసినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది అయినా కూడా ఈసినిమా కలెక్షన్స్ లో మాత్రం ఎక్కడా రాజీపడలేదు. కేవలం 6 రోజుల్లోనే ఈసినిమా 500 కోట్లను సొంతంచేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఓవర్సీస్ లో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. నిజానికి రిలీజ్ కు ముందే ఈసినిమా యూకే లో పలు రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు రిలీజ్ తర్వాత కూడా కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ డే కి ఈసినిమా యూకే లో 571కే పౌండ్లు కలెక్ట్ చేయగా .. 10 రోజులకు గాను ఈసినిమా 1.5 పౌండ్లు రాబట్టుకుంది. ముందు ముందు మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా.. సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ పలు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eight =