కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Leo Latest Collections

ట్యాగ్ · 4 కథనాలు

leo breakes jailer record
సినిమా వార్తలు

జైలర్ రికార్డు ను బ్రేక్ చేసిన లియో

దళపతి విజయ్ నటించిన లియో దసరా సీజన్ లో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఒక్క తమిళంలోనే కాదు ఇతర భాషల్లోనూ సూపర్ వసూళ్ల తో బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇక ఈసినిమా తమిళనాడు లో జైలర్ రికార్డు ను బ్రేక్ చేసింది. జైలర్,తమిళనాడులో 195కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. దాంతో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో సినిమాగా రికార్డులోకెక్కింది. అయితే తాజాగా లియో ఆ ప్లేస్ ను ఆక్రమించింది.లియో కేవలం 12రోజుల్లోనే 200కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ తో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ లోకి వెళ్ళింది.పొన్నియన్ సెల్వన్ పార్ట్ 225కోట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది.లియోకి ఇప్పుడు దీన్ని బీట్ చేసి మొదటి స్థానం…

Mahender Reddyవాట్సాప్
Leo Box Office Collection Day 12: Thalapathy Vijay Movie Crosses Rs. 540 Cr
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద 'లియో' సంచలనం.. 12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ నటించిన లేటెస్ట్ మూవీ 'లియో' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతూ ద‌ళ‌ప‌తి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ మరోసారి తెలిసేలా చేస్తోంది. అక్టోబ‌ర్ 19న ద‌స‌రా కానుకగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన 'లియో' సినిమా కళ్ళు చెదిరే వసూళ్లు రాబడుతోంది. ఇప్పటివరకూ మొత్తం 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.540 కోట్లు వసూళ్లు సాధించి రూ.600 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. తద్వారా కలెక్షన్ల పరంగా దేశంలోని టాప్ 20 సినిమాల్లో చేరింది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' రికార్డుపై గురి పెట్టింది. 'జైలర్' టోటల్ రన్‌లో రూ. 605…

Srikanth Mవాట్సాప్
vijay leo movie uk collections update
బాక్సాఫీస్

లియో సెన్సేషన్ యూకే కలెక్షన్స్

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా లియో. విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఈసినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఇక ఫైనల్ గా అక్టోబర్ 20వ తేదీన ఈసినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది అయినా కూడా ఈసినిమా కలెక్షన్స్ లో మాత్రం ఎక్కడా రాజీపడలేదు. కేవలం 6 రోజుల్లోనే ఈసినిమా 500 కోట్లను సొంతంచేసుకుంది.

TFN Adminవాట్సాప్
vijay leo movie six days collections
బాక్సాఫీస్

లియో సంచలనం 6 రోజుల్లో 500 కోట్లు

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ మేకింగ్, విజయ్ యాక్టింగ్ ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

TFN Adminవాట్సాప్

షేర్