కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Allu Arjun & Trivikram New Movie Announcement

ట్యాగ్ · 1 కథనాలు

Allu Arjun & Trivikram New Movie Announced in Style
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో అల్లు అర్జున్ -త్రివిక్రమ్ మూవీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. పుష్ప ది రూల్ తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు.వీరి కాంబినేషన్ లో ఇది నాలుగవ సినిమా.ఇంతకుముందు వీరి కాంబో లో జులాయి,సన్ అఫ్ సత్యమూర్తి,అల..వైకుంఠపురములో రాగ ఈ మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్లు అయ్యాయి.ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.అయితే త్రివిక్రమ్ ఈసారి తన పంథా మార్చుకున్నాడు.ఇప్పటివరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ లతో సూపర్ హిట్లు కొట్టిన త్రివిక్రమ్,అల్లు అర్జున్ తో తీయబోయే సినిమాకు ఇంట్రస్టింగ్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడు.

Mahender Reddyవాట్సాప్

షేర్