ఓటీటీ లోకి వచ్చేసిన తెగింపు

Ajith Kumar Thegimpu Movie Is Streaming Now,Ajith Thegimpu To Re Release In Japan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Thegimpu,Thegimpu Movie,Thegimpu Telugu Movie,Thegimpu Update,Thegimpu Updates,Thegimpu Movie Updates,Thegimpu Movie Update,Thegimpu Movie Latest Updates,Thegimpu Movie Latest Update,Thegimpu Latest Update,Thegimpu Latest Updates,Thegimpu Telugu Movie Latest Updates,Thegimpu Movie News,Thegimpu Telugu Movie Latest News,Thegimpu Movie Latest News,Ajith,Ajith Movies,Ajith New Movie,Ajith Latest Movie,Ajith Upcoming Movie,Ajith New Movie Updates,Ajith Latest Movie Updates,Ajith Movie News,Ajith Latest News,Ajith Movie Updates,Ajith Thegimpu,Ajith Thegimpu Movie,Thegimpu Movie Is Streaming Now,Thegimpu Full Movie,Thegimpu Telugu Full Movie,Thegimpu Full Movie Online,Thegimpu OTT Streaming Details,Thegimpu OTT,Thegimpu OTT Release,Thunivu On Netflix,Thunivu Full Movie On Netflix,Thunivu Full Movie Is Now Streaming On Netflix,Thunivu Now Streaming On Netflix

తమిళ స్టార్ హీరో అజిత్ రీసెంట్ గా నటించిన సినిమా తునివు. ఈసినిమాను తెలుగులో తెగింపు అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమాకు మంచి ఆదరణే లభించింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ నే సాధించింది. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ హాలీవుడ్ రేంజ్‌లో ఉండడం, దీనికి అజిత్‌ ఇమేజ్‌ తోడు కావడంతో బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అజిత్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఇక నేటి నుండి ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ , హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.

కాగా ఈసినిమాలో మంజు వారియర్, సముద్రఖని, పావని రెడ్డి, వీర, భగవతి పెరుమాళ్, అజయ్, ప్రేమ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాను జీ స్టూడియోస్ తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గిబ్రాన్ సంగీతం అందించిన ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా నిరావ్ షా వ్యవహరించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 3 =