కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ajith Movie News

ట్యాగ్ · 2 కథనాలు

Ajith Kumar Thegimpu Movie Is Streaming Now,Ajith Thegimpu To Re Release In Japan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Thegimpu,Thegimpu Movie,Thegimpu Telugu Movie,Thegimpu
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన తెగింపు

తమిళ స్టార్ హీరో అజిత్ రీసెంట్ గా నటించిన సినిమా తునివు. ఈసినిమాను తెలుగులో తెగింపు అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమాకు మంచి ఆదరణే లభించింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ నే సాధించింది. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ హాలీవుడ్ రేంజ్‌లో ఉండడం, దీనికి అజిత్‌ ఇమేజ్‌ తోడు కావడంతో బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అజిత్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది.

TFN Adminవాట్సాప్
Thala Ajith Starrer Valimai Movie Team Gets Busy Working On Movie Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest 2021 Telugu Movie Updates,Thala Ajith,Thala Ajith Movies,Thala Ajith Latest News,Thala Ajith Latest Movie Teaser,Thala Ajith La
ట్రైలర్ & టీజర్

టీజర్ రెడీ చేస్తున్న 'వాలిమై'

హెచ్. వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వాలిమై’. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకునే పనిలో పడింది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలాగే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇప్పుడు మరో సర్ ప్రైజ్ ఇవ్వడానికి వాలిమై టీమ్ రెడీ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఆ సర్ ప్రైజ్ ఏదో కాదు ఈ సినిమా టీజర్. ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. అంతేకాదు ఇప్పటికే టీజర్ ను కట్ చేసే పనిలో కూడా ఉన్నారట. ఒక సాలిడ్ టీజర్ ను అభిమానుల కోసం సిద్దం చేస్తున్నారని…

TFN Adminవాట్సాప్

షేర్