కీడా కోలా- బ్రహ్మానందం క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

Brahmanandam First Look Poster Released From Keedaa Cola Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Keedaa Cola,Keedaa Cola Movie,Keedaa Cola Telugu Movie,Keedaa Cola Movie Updates,Keedaa Cola Telugu Movie Latest News,Brahmanandam First Look Poster Released From Keedaa Cola,Brahmanandam First Look Poster Released From Keedaa Cola Telugu Movie,Keedaa Cola Shooting Updates,Keedaa Cola Telugu Movie Shooting Latest News,Brahmanandam,Actor Brahmanandam,Brahmanandam Latest News,Brahmanandam New Movie News,Brahmanandam Upcoming Film Details

యంగ్ అండ్ టాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈసినిమాను రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈ చిత్రంలో ఎనిమిది ప్రధాన పాత్రలు ఉన్నాయి. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో బ్రహ్మానందం కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే నేడు బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్రహ్మానందం గారిని నెవర్ బిఫోర్ అవతార్ లో చూపించబోతున్నాం. ప్రతీ ఇంట్లో వుండే తాత పాత్రలో ఆయన కనిపిస్తారు. పేరు.. వరదరాజు. మిస్టర్ బి. మీకు ఖర్చులకి ఇచ్చేస్తాడు అని ట్వీట్ చేశారు తరుణ్ భాస్కర్.

కాగా విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈసినిమాను భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈసినిమాను ఈఏడాది రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ ను త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + four =