కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Keedaa Cola Movie

ట్యాగ్ · 5 కథనాలు

rana daggubati about keedaa cola movie
సినిమా వార్తలు

కీడా కోలా ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు

తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, 'ఈ నగరానికి ఏమైంది' బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు మూడో చిత్రంగా క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా'తో వస్తున్నారు. ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్‌ ఈ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఇక తాజాాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రానా దగ్గుబాటి ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

TFN Adminవాట్సాప్
tarun bhaskar poster released from keedaa cola movie
ఫస్ట్ లుక్

కీడా కోలా నుండి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైంది సినిమాల తరువాత చాలా గ్యాప్ తీసుకొని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కీడా కోలా. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. టీజర్ రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే ప్రకటించారు. జూన్ 28వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Brahmanandam Character Revealed From Keedaa Cola Movie
సినిమా వార్తలు

కీడా కోలా నుండి బ్రహ్మీ క్యారెక్టర్ రివీల్

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కీడా కోలా. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తరువాత తరుణ్ భాస్కర్ ఈసినిమాతో వస్తున్నాడు. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా తెరకెక్కుతుండటంతో ఈసినిమాపై ఇప్పటికే క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిన్నగా మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 29వ తేదీన ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే క్యారెక్టర్ పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఈనేపథ్యంలో మొదట బ్రహ్మానందం…

TFN Adminవాట్సాప్
Brahmanandam First Look Poster Released From Keedaa Cola Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Keedaa Cola,Keedaa Cola Movie,Keedaa Cola Telugu Movie,Keedaa Cola Movie Upda
ఫస్ట్ లుక్

కీడా కోలా- బ్రహ్మానందం క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ టాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈసినిమాను రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈ చిత్రంలో ఎనిమిది ప్రధాన పాత్రలు ఉన్నాయి. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Tarun Bhaskar New Movie Title Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tarun Bhaskar,Director Tarun Bhaskar,Tarun Bhaskar New Movie,Tarun Bhaskar Movie,Tarun Bhaskar Tel
సినిమా వార్తలు

తరుణ్ భాస్కర్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్..!

తొలి సినిమా పెళ్లి చూపులు తోనే టాలీవుడ్ లో సెన్సేషన్‌ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. ఆ సినిమా కూడా డీసెంట్ హిట్ నే అందించింది. ఇక తరువాత తరుణ్ భాస్కర్ నుండి ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే హీరోగా మాత్రం ఒక సినిమా చేశాడు. దాని తరువాత ఆమధ్య వెంకీ తో సినిమా చేస్తున్నాడు అన్నారు. అయితే అది నిజమే అయినా కూడా ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ లేదు.

TFN Adminవాట్సాప్

షేర్