
ట్యాగ్ · 4 కథనాలు


కీడా కోలా నుండి బ్రహ్మీ క్యారెక్టర్ రివీల్

కీడా కోలా ట్రైలర్ లాంఛ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో తరుణ్ భాస్కర్ దాస్యం ఒకరు. 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి సూపర్ హిట్ సినిమాలతో డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం 'కీడా కోలా'. క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రవీంద్ర విజయ్, హరికాంత్, రఘురామ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా తరుణ్ భాస్కర్కి ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. అయితే ఇప్పటికే ఈ సినిమాలోని బ్రహ్మానందం పాత్రకి సంబంధించిన లుక్ను విడుదల…

కీడా కోలా నుండి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైంది సినిమాల తరువాత చాలా గ్యాప్ తీసుకొని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కీడా కోలా. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. టీజర్ రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే ప్రకటించారు. జూన్ 28వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

కీడా కోలా నుండి బ్రహ్మీ క్యారెక్టర్ రివీల్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కీడా కోలా. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తరువాత తరుణ్ భాస్కర్ ఈసినిమాతో వస్తున్నాడు. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా తెరకెక్కుతుండటంతో ఈసినిమాపై ఇప్పటికే క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిన్నగా మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 29వ తేదీన ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే క్యారెక్టర్ పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఈనేపథ్యంలో మొదట బ్రహ్మానందం…

కీడా కోలా- బ్రహ్మానందం క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
యంగ్ అండ్ టాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈసినిమాను రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈ చిత్రంలో ఎనిమిది ప్రధాన పాత్రలు ఉన్నాయి. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.