కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dasara Movie Teaser

ట్యాగ్ · 6 కథనాలు

Nani Is Confident About His Upcoming Movie Dasara,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Upda
సినిమా వార్తలు

దసరా మూవీ విజయం పై నాని కాన్ఫిడెన్స్

శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Dasara Movie Second Single Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Updates,
సాంగ్

దసరా సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

రీసెంట్ గానే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ప్రస్తుతం మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దసరా అనే డిఫరెంట్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు చేయని డీ గ్లామర్ పాత్రలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాడు నాని. సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
Nani Dasara Movie Second Single Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Updates,Dasara
సినిమా వార్తలు

దసరా సెకండ్ సింగిల్ అప్ డేట్

గత ఏడాది అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ప్రస్తుతం మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దసరా అనే డిఫరెంట్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ సినిమాగా శ్రీకాంత్ ఓదెల ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాలో ఇంతకుముందు ఎప్పుడు చేయని డీ గ్లామర్ పాత్రలో .. ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Nani Dasara Movie Teaser Gets Super Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Updates,D
ట్రైలర్ & టీజర్

టాప్ ట్రెండింగ్ లో దసరా టీజర్

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో చాలా రియలిస్టిక్‌గా రూపొందిస్తున్నారు. ఒక ఫుల్ మాస్ మసాలా సినిమాతో, అదిరిపోయే లుక్స్ తో ఆడియన్స్ ని మెప్పించేందుకు నాని సిద్ధమైనట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా ఫస్ట్ పోస్టర్ నుండే ఈసినిమాపై మంచి అంచనాలను పెంచేశారు. ఆ అంచనాలను టీజర్ తో అమాంత పెంచేశారు మేకర్స్. బొగ్గు గనుల్లో పనిచేసే మనుషులు ఎలా ఉంటారు, వారి వ్యవహార శైలిని టీజర్‌లో చూపించారు. ఈ టీజర్‌‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ తెలుగు లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. మిగతా భాషల్లో సైతం సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు లో…

TFN Adminవాట్సాప్
Nani Dasara Movie Teaser Out Now,Dasara Movie Teaser Out Now: Nani’s DasaRAW Is Filled With Rawness,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Dasara,Dasara Movie Teaser,Dasara Telugu
ట్రైలర్ & టీజర్

నాని దసరా టీజర్ రిలీజ్

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. ఈసినిమాలో ఫుల్ మాస్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్ లోనే ఇలాంటి సినిమా ఇంత వరకు చేయక పోవడంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి మరింత హైప్ పెంచడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టి పాటలు, పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు…

TFN Adminవాట్సాప్
Nani Dasara Movie Teaser Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Dasara,Dasara Movie,Dasara Movie Updates,Dasara Telugu Movie Latest News,Natural Star Nani,Dasa
ట్రైలర్ & టీజర్

నాని దసరా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కెరీర్ ప్రారంభంనుండి విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో న్యాచురల్ స్టార్ హీరో నాని కూడా ముందుంటాడు. ఇక నాని కామెడీ యాంగిల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దిట్ట. అయితే నాని మాస్ రోల్ లో చాలా తక్కువ పాత్రలే చేశాడు. కానీ ఫస్ట్ టైమ్ ఫుల్ మాసీ రోల్ లో వస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా మార్చి 30 వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్…

TFN Adminవాట్సాప్

షేర్