సమంత యశోదకు టెర్రిఫిక్ కలెక్షన్స్

samanthas yashoda movie 3 days collections, yashoda movie 3 days collections, yashoda 3 days collections, yashoda collections, Samantha's Yashoda, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K Hari Shankar, Yashoda, Yashoda 2022, Yashoda Movie, Yashoda Update, Yashoda Movie Update, Yashoda Movie New Update, Yashoda Movie Latest Update, Yashoda Movie Updates, Yashoda Telugu Movie, Yashoda Telugu Movie Latest News, Yashoda Telugu Movie Live Updates, Yashoda Telugu Movie New Update, Yashoda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన రూట్ మార్చిన సంగతి తెలిసిందే కదా. దశాబ్దానికి పైగా ఇక్కడ స్టార్ హీరోయిన్ గా రాణించిన సామ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ ను ఏర్పరుచుకుంటుంది. అందుకే కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా అన్ని భాషలపై దృష్టి పెడుతుంది. అంతేకాదు గ్లామర్ పాత్రలను కాస్త పక్కనపెట్టి ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. అందులో భాగంగానే రీసెంట్ గా యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరీ హరీష్ శంకర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా యశోద. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సరోగసి లో జరిగే క్రైమ్ ల బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మరోసారి సమంత బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించింది. ఈసినిమా మూడు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా కలెక్షన్స్ ను దక్కించుకుంది. ఇక ప్రస్తుతానికి రిలీజ్ సినిమాలు కూడా పెద్దగా లేవు కాబట్టి ఈసినిమాకు ఇంకా కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మరోవైపు యూఎస్ లో కూడా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది.

కాగా ఈసినిమాలో ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజు, మురళీ శర్మ, రావు రమేష్, ఉన్ని ముకుందన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని ప్రముఖ సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించగా మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =