
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. అంతేకాదు ఒకే ధోరణి సినిమాలు కాకుండా డిఫరెంట్ గా సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం అయితే విశ్వక్ సేన్ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. వాటిలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా ఓరి దేవుడా. తమిళంలో సంచలన విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాకు ఇది రీమేక్. ఇక ఈసినిమాకు తమిళ్ లో డైరెక్ట్ చేసిన అశ్వత్ మారిముత్తునే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా అన్నీ సినిమాపై అంచనాలు పెంచేసి హిట్ కొడుతుందన్న నమ్మకాన్ని పెంచాయి. ఇక తాజాగా…