
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు మాన్స్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక దీపావళి పండుగ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈసినిమాకు గల్ఫ్ కంట్రీస్ లో మాత్రం చుక్కెదురైంది. ఈసినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండటంతో బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో చిత్రయూనిట్ మరోసారి సెన్సార్ కు…