కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Monster Latest Update

ట్యాగ్ · 3 కథనాలు

Monster Movie gets a ban in gulf countries, gulf countries, Monster Movie ban, Monster Movie ban in gulf countries, LGBTQ content, Gulf countries banned the Monster film, Mohanlal, Lakshmi Manchu, Siddique, Vysakh, Mohanlal Latest Movie, Mohanlal's U
సినిమా వార్తలు

ఆ కంట్రీస్ లో మాన్‌స్టర్‌ బ్యాన్

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు మాన్‌స్టర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక దీపావళి పండుగ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈసినిమాకు గల్ఫ్ కంట్రీస్ లో మాత్రం చుక్కెదురైంది. ఈసినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండటంతో బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో చిత్రయూనిట్ మరోసారి సెన్సార్ కు…

TFN Adminవాట్సాప్
young hero raj tarun in rajasekhar monster, rajasekhar monster, young hero raj tarun, Raj Tharun in Rajasekhar Monster, Rajasekhar Latest Movie, Rajasekhar's Upcoming Movie, Rajasekhar Movies, Actor Rajasekhar, monster, monster Telugu movie, monster
సినిమా వార్తలు

రాజశేఖర్ మాన్ స్టర్ లో యంగ్ హీరో?

టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'గరుడ వేగ' మూవీతో ఫామ్ లోకి వచ్చిన తర్వాత కల్కి , శేఖర్ వంటి మూవీ లతో అలరించాడు రాజశేఖర్. ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. రాజశేఖర్ హీరోగా, పవన్ సాదినేని దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతుంది. ఈసినిమా టైటిల్ ను ఇటీవలే ఫిక్స్ చేసి ప్రకటించారు. ‘మాన్‌ స్టర్‌’ అనే టైటిల్ ని ఈసినిమాకు ఖరారు చేశారు. ఈసినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Mohanlal Monster Movie Trailer is Out, Monster Movie Trailer is Out, Mohanlal Monster Movie, Monster Movie Trailer, Mohanlal, Lakshmi Manchu, Lena, Honey Rose, Vysakh, Mohanlal Latest Movie, Mohanlal's Upcoming Movie, Monster, Monster Telugu movie, M
ట్రైలర్ & టీజర్

'మాన్‌స్టర్‌' ట్రైలర్ రిలీజ్

మలయాళ లెజెండరీ నటుడు మోహన్ లాల్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా మోహన్ లాల్ కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక తెలుగులో కూడా మోహన్ లాల్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే మోహన్ లాల్ నుండి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు 'మాన్‌స్టర్‌' అంటూ వచ్చేస్తున్నాడు. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మన్యంపులి సినిమా మంచి విజయం సాధించడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్