కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mohanlal's Upcoming Movie

ట్యాగ్ · 2 కథనాలు

Monster Movie gets a ban in gulf countries, gulf countries, Monster Movie ban, Monster Movie ban in gulf countries, LGBTQ content, Gulf countries banned the Monster film, Mohanlal, Lakshmi Manchu, Siddique, Vysakh, Mohanlal Latest Movie, Mohanlal's U
సినిమా వార్తలు

ఆ కంట్రీస్ లో మాన్‌స్టర్‌ బ్యాన్

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు మాన్‌స్టర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక దీపావళి పండుగ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈసినిమాకు గల్ఫ్ కంట్రీస్ లో మాత్రం చుక్కెదురైంది. ఈసినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండటంతో బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో చిత్రయూనిట్ మరోసారి సెన్సార్ కు…

TFN Adminవాట్సాప్
Mohanlal Monster Movie Trailer is Out, Monster Movie Trailer is Out, Mohanlal Monster Movie, Monster Movie Trailer, Mohanlal, Lakshmi Manchu, Lena, Honey Rose, Vysakh, Mohanlal Latest Movie, Mohanlal's Upcoming Movie, Monster, Monster Telugu movie, M
ట్రైలర్ & టీజర్

'మాన్‌స్టర్‌' ట్రైలర్ రిలీజ్

మలయాళ లెజెండరీ నటుడు మోహన్ లాల్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా మోహన్ లాల్ కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక తెలుగులో కూడా మోహన్ లాల్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే మోహన్ లాల్ నుండి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు 'మాన్‌స్టర్‌' అంటూ వచ్చేస్తున్నాడు. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మన్యంపులి సినిమా మంచి విజయం సాధించడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్