కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Itlu Maredumilli Prajaneekam Movie Latest News And Updates

ట్యాగ్ · 6 కథనాలు

Itlu Maredumilli Prajaneekam Movie Completes Censor Formalities, Itlu Maredumilli Prajaneekam Completes Censor Formalities, Itlu Maredumilli Prajaneekam Movie Censor Formalities, Itlu Maredumilli Prajaneekam Movie Gets U/A certificate, U/A certificat
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చిన సంగతి తెలిసిందే కదా. ఒకప్పుడు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ నాంది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికాడు. ఇక ఇప్పుడు తన సినిమాల్లో విభిన్నత మాత్రమే ఉండాలని చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈసినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఆ అంచనాలను పెంచేశారు. ఇక ముందుగా ఈసినిమాను నవంబర్ 11వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ నవంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు రీసెంట్ గానే మార్చారు. ఇక రిలీజ్…

TFN Adminవాట్సాప్
Itlu Maredumilli Prajaneekam Trailer is out now, Itlu Maredumilli Prajaneekam Trailer out, Allari Naresh Is Set To Deliver Another Solid Content, Itlu Maredumilli Prajaneekam Trailer Released, Itlu Maredumilli Prajaneekam Trailer, Itlu Maredumilli Pr
ట్రైలర్ & టీజర్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ రిలీజ్

అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. అల్లరి నరేష్ నాంది సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మారుమూల గ్రామమైన మారేడుమిల్లికి పోలింగ్ అధికారిగా అల్లరి నరేష్ తన టీంతో కలిసి వెళ్తాడు. ఈ క్రమంలో గ్రామంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో సినిమా సాగుతున్నట్టు అర్థమవుతుంది. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలో విడుదలవుతోంది. దీనిలోభాగంగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్‌‌ కార్యక్రమాలలో జోరు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ మంచి రెస్పాన్సే సొంతం…

TFN Adminవాట్సాప్
itlu maredumilli prajaneekam trailer release date fixed, Itlu Maredumilli Prajaneekam Theatrical Trailer, Itlu Maredumilli Prajaneekam Trailer, Itlu Maredumilli Prajaneekam Movie Trailer, Allari Naresh, Anandhi, AR Mohan, Allari Naresh Latest Movie,
ట్రైలర్ & టీజర్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఒకప్పుడు కామెడీ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు రూటు మార్చాడు. కొంతకాలంగా తనకు సరైన హిట్ లేకపోవడంతో కెరీర్ కాస్త డల్ అయింది. ఆ తరువాత మహేష్ మహర్షి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆతరువాత విజ‌య్ క‌న‌క‌మేడ‌ల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన నాంది సినిమా నరేష్ సినీ కెరియర్ కు ఊపిరి పోసింది. ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం అందించి..నరేష్ నటనలోని మరో కోణాన్ని బయటపెట్టింది.

TFN Adminవాట్సాప్
Allari Naresh Itlu Maredumilli Prajaneekam Movie new release date fixed, Itlu Maredumilli Prajaneekam Movie new release date fixed, Allari Naresh's Itlu Maredumilli Prajaneekam Movie Allari Naresh, Anandhi, A.R. Mohan, Allari Naresh Latest Movie, All
రిలీజ్ అప్‌డేట్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

కామెడీ ట్యాగ్ ను పక్కనపెట్టి ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అల్లరి నరేష్. దీనిలో భాగంగానే ఇటీవలే నాంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇప్పుడు మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. రాజ్‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమా పై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈసినిమా ఎప్పుడో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇదిలా ఉండగా ముందుగా ఈసినిమాను నవంబర్ 11వ తేదీన రిలీజ్…

TFN Adminవాట్సాప్
itlu maredumilli prajaneekam first single update, itlu maredumilli prajaneekam Movie first single update, itlu maredumilli prajaneekam Telugu Movie first single update, Allari Naresh, Anandhi, AR Mohan, Allari Naresh Latest Movie, Allari Naresh's Upc
సినిమా వార్తలు

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఫస్ట్ సింగిల్ అప్ డేట్

ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. నాంది చిత్రం సూపర్ హిట్ తర్వాత నరేష్ చేస్తున్న సినిమా కావడంతో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఈసినిమా కోసం ఎదురు చూస్తున్నారు. దానికితోడు ఈసినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది.

TFN Adminవాట్సాప్
Itlu Maredumilli Prajaneekam Movie Release Date Announced Officially, Itlu Maredumilli Prajaneekam Movie Release Date Fixed, Allari Naresh Itlu Maredumilli Prajaneekam Telugu Movie, Allari Naresh’s Itlu Maredumilli Prajaneekam, Itlu Maredumilli Praja
రిలీజ్ అప్‌డేట్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రస్తుతం అల్లరి నరేష్ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రేక్షకుల ఆలోచన తీరుకు తగ్గట్టుగా విభిన్నమైన సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాడు. అలా నాంది సినిమా చేసే మంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఇట్లు మారేడుమిల్లి సినిమా ఒకటి.. ఇంకా నాంది డైరెక్టర్ తోనే ఉగ్రం అనే మరో సినిమా. వీటిలో ఇట్లు మారేడుమిల్లి సినిమానే రిలీజ్ కు సిద్దమవుతుంది. రాజ్‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.

TFN Adminవాట్సాప్

షేర్